పాఠశాల విద్యాశాఖ లోని DDO లు అందరూ అత్యవసరంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపే ఉత్తర్వులు. Instructions to DDOs to Register Online for GST by 31.10.2018
డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు..DDO లు 31/10/2018 లో గా వాణిజ్య
పన్నుల శాఖ తెలిపిన విధంగా జిఎస్టి రిజిస్ట్రేషన్ పూర్తి
చేసుకోవాలి.GSTIN.. జిఎస్టి ఐడెంటిఫికేషన్ నెంబర్ పొందాలి
డి డి వో లు జిఎస్టి రిజిస్ట్రేషన్ కాకపోతే శాలరీ బిల్లును తప్ప వేరే ఇతర బిల్లులు మంజూరు చేయరు అని తెలిపే సమాచారం.
డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫ్ తెలంగాణ వారు ఇచ్చిన సూచన ప్రకారం రాష్ట్రంలోని అన్ని ట్రెజరీ అధికారులు వారి పరిధిలో గల డి డి ఓ లకు జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో స్థానిక వాణిజ్య పన్నుల అధికారి సహకారంతో డి డి ఓ లకు సహాయం అందించాలి.
వేతనం బిల్లులు తప్ప ఇతర అన్ని బిల్లుల పని ఆపేసి డి డి ఓ లు జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంపై ప్రధానంగా దృష్టిసారించాలి
రాష్ట్రంలోని అన్ని ట్రెజరీ అధికారులు...డి డి ఓ లు GSTN (TDS) రిజిస్ట్రేషన్ నెంబరు ను పొందుపరిస్తేనే..DDO-REQUEST ద్వారా వేతన బిల్లు తప్ప మిగతా CONTINGENT బిల్లులు మంజూరు చేయమని చెప్పాలి.
డి డి వో లు ఎలా జిఎస్టి రిజిస్ట్రేషన్ పొందాలనే వివరాలు వరుస క్రమంలో
DDOs GST Registration Procedure

- Access the link www.gst.gov.in
- Click the REGISTER NOW link.
- Select the New Registration option.
- In the I am a drop down list; select the tax deductor as the type of tax deductor to be registered.
- In the State/UT drop down list, select Telangana state.
- In the District drop down list, select the appropriate district
- In the Legal Name of Business (As mentioned in PAN/TAN) field, enter the business name as in the data of CBDT.
- In the PAN/TAN field, enter the PAN/TAN.
- In the Email Address field, enter your valid e-mail ID address.
- In the Mobile Number field, enter a valid ten-digit mobile number.
- In the Type the characters you see in the image below field, enter the captcha text.
- Click the PROCEED button.
- Enter OTPs received in mobile and e-mail.
- Click the PROCEED button. *Save the Temporary Reference Number (TRN) displayed
- Click Services > Registration > New Registration option and select the Temporary Reference Number (TRN) option.
- In the Temporary Reference Number (TRN) field, enter the TRN received.
- Click the PROCEED button.
- Enter OTPs received n the mobile and e-mail.
- Click the PROCEED button.
- Click the Edit button to edit the registration application.
- Enter all the mandatory details in all Four tabs.
- In the verification tab, select the Verification checkbox
- In the Name of Authorized Signatory drop-down list, select the name of the authorized signatory.
- In the Place field, enter the place where the form is filled.
- Select SUBMIT WITH DSC to sign and submit the Registration application.
- TAN Number
- DDO Office Address
- DDO Electricity Bill
- Land Line Number
- DDO Name
- DDO Father Name
- DDO PAN Number
- DDO AADHAAR
- DDO Residential ADRESS
- DDO Photo
- DDO email
- DDO Mobile Number