మెడికల్ రీయింబర్స్మెంట్ - ఆన్లైన్ విధానం
మెడికల్ రీయింబర్స్మెంట్ - ఆన్లైన్ విధానం
విద్యాశాఖలో మెడికల్ బిల్లుల పెండెన్సీ తగ్గించడం, పారదర్శకత పెంచడం మరియు ప్రక్రియ వేగవంతం చేయడం కోసం మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రక్రియను దశలవారీగా పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకువస్తున్నారు.
IFMIS - SPARSH: Process Flow Chart, Budget Checking, Bill Entry & Approval Notes
A comprehensive guide for DDOs on utilizing Samagra Shiksha grants, checking budgets, adding vendors, preparing documentation, and online bill submission on the IFMIS portal.
1. IFMIS Login & Initial Instructions
New Employees Health Scheme
EHS Double Contribution Refund Updates
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలులో ఉన్న ఎంప్లాయ్ హెల్త్ స్కీం (EHS) కు సంబంధించి ఒకే కుటుంబంలో రెండుసార్లు (Double Contribution) చందా కట్ అయిన వారికి అదనంగా వసూలైన మొత్తాన్ని రిఫండ్ చేయడానికి ఆర్థిక శాఖ (TFR Department) తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.
💠 EHS హెల్త్ కార్డ్ డౌన్లోడ్ విధానం
- Step 1: క్రింది లింక్ ఓపెన్ చేసి Employee Login ఆప్షన్ను ఎంచుకోండి.
- Step 2: మీ వివరాలతో OTP Based Login ద్వారా లాగిన్ అవ్వండి.
- Step 3: User Name: మీ Employee ID నే యూజర్ నేమ్గా ఉపయోగించండి.
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS)
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) – పథకం అమలు కోసం బోర్డు ఆమోదించిన మార్గదర్శకాలు.ఈ మార్గదర్శకాలు 17.07.2026 నుండి అమల్లోకి వస్తాయి.
School Grants and Audit Information
తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) – అంతర్గత ఆడిట్ తనిఖీ జాబితా (2025-26)
తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) అంతర్గత ఆడిట్ నిమిత్తం వివిధ కార్యాలయాలు మరియు పాఠశాలలు సిద్ధం చేసుకోవాల్సిన రికార్డుల పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. దయచేసి సంబంధిత రికార్డులను ఆడిట్ కొరకు సిద్ధంగా ఉంచుకోగలరు.