LEAVE RULES
ఆంధ్రప్రదేశ్ సెలవు నియమాలు, 1933
ప్రభుత్వ ఉద్యోగుల సెలవు నిబంధనలు - సంపూర్ణ సమాచారం
సెలవు రకాలు (Types of Leaves)
- ఆర్జిత సెలవులు (Earned Leaves)
- అర్ధజీతపు సెలవు (Half Pay Leave)
- అసాధారణ సెలవు (Extra Ordinary Leave)
- ప్రసూతి సెలవు (Maternity Leave)
- పితృత్వపు సెలవు (Paternity Leave)
- శిశు సంరక్షణ సెలవు (Child Care Leave)
- కుటుంబ నియంత్రణ సెలవు
- సాధారణ సెలవు (CL)
- Revised Leave Rules (PDF)
ముఖ్యమైన నియమ నిబంధనలు:
- సెలవును హక్కుగా క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. ముందస్తు అనుమతి తప్పనిసరి.
- ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడం 'డైస్ నాన్' గా పరిగణించబడుతుంది.
- సెలవు సమయంలో ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి ఉపాధిని చేపట్టకూడదు.
- సస్పెండ్ చేయబడిన ఉద్యోగికి ఎటువంటి సెలవు మంజూరు చేయబడదు.