TS పంచాయతి ఎన్నికలు - రెండు రంగుల్లో బ్యాలెట్ పత్రాలు
-సర్పంచి అభ్యర్థులకు గులాబీ
-వార్డు సభ్యులకు తెలుపు
-రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సంబంధిత సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.
-ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఉపయోగించగా.. సర్పంచి ఎన్నికలు పాత పద్ధతి అంటే బ్యాలెట్ విధానంలో జరుగనుండటంతో పల్లెల్లో ఆసక్తి నెలకొంది.
-ఒక్కో పంచాయతీలో ఓటరు ఒకటి సర్పంచికి, మరొకటి వార్డు సభ్యుడికి ఇలా రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది.
-ఓటర్లకు అందజేసే బ్యాలెట్ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి.
-సర్పంచి అభ్యర్థులవి గులాబీ, వార్డు సభ్యులవి తెలుపు రంగుల్లో ఉంటాయి.
-ఈ పత్రాల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు కనిపిస్తాయి.
-పత్రం చివరిలో ‘నోటా’ గుర్తు ఉంటుంది.
-కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్ పెట్టెను వరుసగా తెరిచి దానిలోని వార్డు సభ్యుల ఓట్లను లెక్కించాలి.
-తరువాత సర్పంచి అభ్యర్థుల ఓట్లను ఒకచోటకు చేర్చి.. వాటిని పాతిక చొప్పున కట్టగా కట్టి.. వాటిని పెద్ద డ్రమ్ము లేదా పాత్రలో వేసి కలిపిన మీదటే లెక్కింపును చేపట్టాలి.
-ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినపుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు.
-బ్యాలెట్ పత్రంపై ఓటు వేసినట్లు ఎలాంటి గుర్తు లేనపుడు..
-అభ్యర్థి చిహ్నం గడిలో కాకుండా పత్రంలో వేరేచోట్ల, లేదా పత్రం వెనుక వైపు గుర్తు ఉన్నపుడు..
-ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు గుర్తు వేసినపుడు..
-నకిలీ బ్యాలెట్ పత్రాన్ని వినియోగించటం
-వాస్తవ బ్యాలెట్ పత్రం దెబ్బతిని లేదా చినిగినపుడు..
-ఆ పోలింగ్ కేంద్రంలో ఉపయోగించేందుకు కేటాయించిన బ్యాలెట్ పత్రాల వరుస సంఖ్య, డిజైన్ వేరేగా ఉన్నా, పత్రం వెనుక వైపున ప్రత్యేక గుర్తు, పీవో సంతకం లేకున్నా తిరస్కరిస్తారు.
-అభ్యర్థి చిహ్నం గడిలో స్పష్టమైన మార్కు ఉండి బ్యాలెట్ పత్రం వెనుక భాగంలో మార్కు ఉన్నపుడు..
-చిహ్నం గడిలో పాక్షికంగా మార్కు ఉండి, మిగతా మార్కు ఖాళీ ప్రాంతం లేదా బ్యాలెట్ పేపర్ బయటి భాగంలో ఉన్నపుడు.. ఆయా పత్రాలను తిరస్కరించకూడదు.
Last Date to fill Nomination 09.01.2019
Last Date to withdrawal of Nomination 13.01.2019
Publication of Contesting Candidates 13.01.2019
Date of Polling 21.01.2019
Date of Counting 21.01.2019
Declaration of Results 21.01.2019
Last Date to fill Nomination 13.01.2019
Last Date to withdrawal of Nomination 17.01.2019
Publication of Contesting Candidates 17.01.2019
Date of Polling 25.01.2019
Date of Counting 25.01.2019
Declaration of Results 25.01.2019
Last Date to fill Nomination 18.01.2019
Last Date to withdrawal of Nomination 22.01.2019
Publication of Contesting Candidates 22.01.2019
Date of Polling 30.01.2019
Date of Counting 30.01.2019
Declaration of Results 30.01.2019
Telangana పంచాయతి Elections RO 2 Hand Book in Telugu Click here
TS పంచాయతి Elections PO Hand Book
Important Short Notes on Election Process Download
TS Panchayat Elections Hand Book for Contesting Candidates
Telangana Gram Panchayat Elections Guidelines Hand Book for PO, APO,
Stage 1 and Stage 2 Officers. How to Conduct TS Panchayathi Elections
with Video Download.-వార్డు సభ్యులకు తెలుపు
-రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సంబంధిత సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.
-ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఉపయోగించగా.. సర్పంచి ఎన్నికలు పాత పద్ధతి అంటే బ్యాలెట్ విధానంలో జరుగనుండటంతో పల్లెల్లో ఆసక్తి నెలకొంది.
-ఒక్కో పంచాయతీలో ఓటరు ఒకటి సర్పంచికి, మరొకటి వార్డు సభ్యుడికి ఇలా రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది.
-ఓటర్లకు అందజేసే బ్యాలెట్ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి.
-సర్పంచి అభ్యర్థులవి గులాబీ, వార్డు సభ్యులవి తెలుపు రంగుల్లో ఉంటాయి.
-ఈ పత్రాల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు కనిపిస్తాయి.
-పత్రం చివరిలో ‘నోటా’ గుర్తు ఉంటుంది.
-కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్ పెట్టెను వరుసగా తెరిచి దానిలోని వార్డు సభ్యుల ఓట్లను లెక్కించాలి.
-తరువాత సర్పంచి అభ్యర్థుల ఓట్లను ఒకచోటకు చేర్చి.. వాటిని పాతిక చొప్పున కట్టగా కట్టి.. వాటిని పెద్ద డ్రమ్ము లేదా పాత్రలో వేసి కలిపిన మీదటే లెక్కింపును చేపట్టాలి.
-ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినపుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు.
వీటిని తిరిస్కరిస్తారు
-ఓటరును గుర్తుపట్టే విధంగా బ్యాలెట్ పత్రంపై ఏదైనా గుర్తు, రాత ఉన్నప్పుడు..-బ్యాలెట్ పత్రంపై ఓటు వేసినట్లు ఎలాంటి గుర్తు లేనపుడు..
-అభ్యర్థి చిహ్నం గడిలో కాకుండా పత్రంలో వేరేచోట్ల, లేదా పత్రం వెనుక వైపు గుర్తు ఉన్నపుడు..
-ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు గుర్తు వేసినపుడు..
-నకిలీ బ్యాలెట్ పత్రాన్ని వినియోగించటం
-వాస్తవ బ్యాలెట్ పత్రం దెబ్బతిని లేదా చినిగినపుడు..
-ఆ పోలింగ్ కేంద్రంలో ఉపయోగించేందుకు కేటాయించిన బ్యాలెట్ పత్రాల వరుస సంఖ్య, డిజైన్ వేరేగా ఉన్నా, పత్రం వెనుక వైపున ప్రత్యేక గుర్తు, పీవో సంతకం లేకున్నా తిరస్కరిస్తారు.
వీటిని తిరస్కరించకూడదు
-అభ్యర్థి చిహ్నం గడిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు మార్కు వేసినపుడు..-అభ్యర్థి చిహ్నం గడిలో స్పష్టమైన మార్కు ఉండి బ్యాలెట్ పత్రం వెనుక భాగంలో మార్కు ఉన్నపుడు..
-చిహ్నం గడిలో పాక్షికంగా మార్కు ఉండి, మిగతా మార్కు ఖాళీ ప్రాంతం లేదా బ్యాలెట్ పేపర్ బయటి భాగంలో ఉన్నపుడు.. ఆయా పత్రాలను తిరస్కరించకూడదు.
Here Watch Video on Ballot Box Sealing
Telangana State Election Commission is going to conduct Gram Panchayat Election in three phases on dates 21.01.2019, 25.01.2019 and 30.01.2019 as on now. Here is phase wise day wise schedule.1st Phase GP Election Dates
Issue of Notification 07.01.2019Last Date to fill Nomination 09.01.2019
Last Date to withdrawal of Nomination 13.01.2019
Publication of Contesting Candidates 13.01.2019
Date of Polling 21.01.2019
Date of Counting 21.01.2019
Declaration of Results 21.01.2019
2nd Phase GP Elections
Issue of Notification 11.01.2019Last Date to fill Nomination 13.01.2019
Last Date to withdrawal of Nomination 17.01.2019
Publication of Contesting Candidates 17.01.2019
Date of Polling 25.01.2019
Date of Counting 25.01.2019
Declaration of Results 25.01.2019
3rd Phase GP Elections
Issue of Notification 16.01.2019Last Date to fill Nomination 18.01.2019
Last Date to withdrawal of Nomination 22.01.2019
Publication of Contesting Candidates 22.01.2019
Date of Polling 30.01.2019
Date of Counting 30.01.2019
Declaration of Results 30.01.2019
Download TS Gram Panchayat Election Related Material
TS పంచాయతి Elections RO 1 Hand Book in Telugu Click hereTelangana పంచాయతి Elections RO 2 Hand Book in Telugu Click here
TS పంచాయతి Elections PO Hand Book
Important Short Notes on Election Process Download
TS Panchayat Elections Hand Book for Contesting Candidates