How to Prepare IFMIS Salary Pay Bills ( DDO Basic tutorial IFMIS) Submit from April'2019 Onwards Watch the above video to get step by step process and submit bills at https://pdtreasury.telangana.gov.in
తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల శాలరీ పే బిల్ల్స్ తయారీ IFMIS నూతన సాఫ్ట్వేర్ లో వేతనాలు తయారు చేయు విధానం.
DDO Basic tutorial IFMIS Salary Pay Bill Preparation Video
తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల శాలరీ పే బిల్ల్స్ తయారీ IFMIS డేటా కలెక్షన్ ఫార్మాట్ pdf డౌన్లోడ్ మరియు నూతన సాఫ్ట్వేర్ లో వేతనాలు తయారు చేయు విధానం.
తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల వేతనాలు తయారు చేసే సాఫ్ట్వేర్ లో మార్పు జరుగుతున్నందున ఉపాధ్యాయుల వివరాలు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం నూతన సాఫ్ట్వేర్ లో అప్డేట్ చెయ్యాలిసి ఉంది.కావున ఉద్యోగ ఉపాధ్యాయులందరు ఈ ప్రొఫార్మా లోని వివరాలను నమోదు చేసి సంబంధిత DDO ల కి అందజేయాలి లేనిచో మార్చి నెల వేతనాలు ఆలస్యం అవుతాయి.
IFMIS Basic Information Collection format
Details required for IFMIS Bill generation (April 2019 pay bill)