మారుతున్న జీవిత శైలితోపాటు నేరాల స్వరూపం కూడా మారుతున్నది. నేటి జీవన చిత్రంలో ఆన్లైన్ మోసాలు సర్వసాధారణం అయిపోయాయి.
ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మోసాలకు గురి అవుతూనే ఉన్నారు. ఇందుకోసం శిక్షకులకు అవగాహన కొరకు ఈపుస్తకాన్ని రూపొందించి ముద్రించడం జరిగింది. దీనిని చదివి సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవలసినదిగా కోరుతున్నారు...