అందరు ప్రధానోపాద్యాయులకు ఈ SOFTWARE చాల ఉపయోగకరంగా ఉంటుంది
1). అడ్మిషన్ రిజిష్టర్ నిర్వహణ కోసం ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది , అదేవిధంగా దీనిలో STUDY,CONDUCT,BONAFIED,RECORD SHEET,TRANSFER CERTIFICATE,ప్రింట్ తీసుకోవచ్చు.
ADMISSION AND WITHDRAWL REGISTER DOWNLOAD HERE
2).1 నుండి 10 తరగతి వరకు క్లాస్ రిజిష్టరు నిర్వహణ చేయవచ్చును. HEADINGS ను తగువిధంగా మార్చుకొని (ఫార్మాట్) చేయవచ్చును ప్రింట్ చేయవచ్చు . దీనికోసం అడ్మిషన్ నెంబరు వేయాలి.
3). అడ్మిషన్ రిజిష్టర్ నిర్వహణ కోసం మొదట DATASHEET లో అడ్మిషన్ వివరములు ENTER చేయాలి .
4). స్టూడెంట్ ప్రొఫైల్ లో అడ్మిషన్ నెంబర్ ENTER చేస్తే / పేరు ను SELECT చేస్తే విద్యార్థి వివరములు పొందుతారు .
5). స్టూడెంట్ ప్రొఫైల్ లో అడ్మిషన్ నెంబర్ ను తీసివేసి పేరు ను SELECT చేస్తే విద్యార్థి వివరములు పొందుతారు .