Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY Eligibility Benefits Application and Claim Forms Download
✍️ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. (PMJJBY)
18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ పథకంలో చేరడానికి అర్హులు. సంవత్సరానికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఏ కారణంతో మృతి చెందినా నామినీకి రూ.2 లక్షలు చెల్లిస్తారు. బ్యాంకు ఖాతా ఉన్న ఏ వినియోగదారుడైనా ఈ పథకంలో లబ్దిదారుడుగా చేరవచ్చు. ఏడాదికి ఒకసారి ఏకమొత్తంలో ప్రీమియం వసూలు చేస్తారు.
✍️కవరేజీ ఇలా
ప్రత ఏడాది కవరేజీ జూన్ 1 నుంచి మే 31 వరకూ వర్తిస్తుంది. ఇందుకోసం ఏటా రూ.330 డబ్బుతో పాలసీ రెన్యువల్ అవుతుంది.
✍️పాలసీ ఎప్పుడు ముగుస్తుంది?
* పాలసీదారుకు 55 ఏళ్లు వచ్చినప్పుడు (అయినప్పటికీ పాలసీ తీసుకోవాలంటే మాత్రం 50 ఏళ్ల లోపే ఉండాలని గుర్తుంచుకోవాలి)
* బ్యాంకులో ఖాతా మూసివేసినప్పుడు
* ఒక బ్యాంకు ఖాతాతో, ఒక బీమా కంపెనీ ద్వారానే ఈ పథకంలో ఒక్కసారిగా చేరడానికి వీలుంటుంది.
Required Documents to Join PM Suraksha Bima Yojana
Application form: Submission of the duly filled PMSBY application form containing details such as name, contact details, Aadhaar number, and details of the selected nominee
Download Application form in Telugu
Download Application form in English
How to Claim PMSBY Scheme Benefits
If the Policy Holder meet with an accident and get damage of death/ Permanent Total/ Partial disability, then the Policy Holder / Nominee should visit the Bank where the PMSBY purchased
- Obtain the Claim form or Download from the below link
- Submit the Filled Application form along with relevant documents such as disability certificates issued by competent authority/ Death Certificate by the Nominee in case of Accidental Death
- The Insurance comapany/ Bank will confirm the details submitted
- Claim amount will be settled to the given account number