TS-F01 -FLN పరిచయం
( NISHTHA 3.0 PRIMARY SCHOOL)
FLN:- Foundational Literacy and Numeracy Mission
(పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా మీషన్)
విద్యా మంత్రిత్వశాఖ (MoE) జాతీయ స్టాయిలో అమలు చేసే ఏజెన్సీ గా ఉంటుంది.
· 3 వ తరగతి నాటికీ ( 5 వ తరగతి లోపు) పిల్లలో పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా (FLN) నైపుణ్యాలు అభివృద్ధి చేయాలి (అంటే చదవడం,రాయడం,మరియు పునాది స్టాయి లో అంకగణితం)
· NEP 2020 ప్రకారం FLN 2025 నాటికి సాధించాలి
· ECCE:-పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య
· పరిపూర్ణ అవగాహన కోసం మోడుల్ పూర్తిగా చదవండి.
· కొన్ని ముఖ్యాంశాలు
NISHTHA 3.0 (FLN) ONLINE COURSES FOR PSHMs & SGTs
TELANGANA
NOVEMBER 2021
Course Batch Dates: 1st November,2021 – 30th November, 2021
Last date for joining the Course: 25th November, 2021
COURSE-3
TS-F03-అభ్యాసకులను అర్థం చేసుకోవడం: పిల్లలు ఎలా నేర్చుకుంటారు?(Telugu)
2)ముందస్తుగా ఉన్న ఆసక్తిలో పిల్లవాడికి ఏదో ఒకదానిపై బలమైన ఆసక్తి లేదా అభిరుచి ఉంటుంది.
3) చాలా మంది పిల్లల అభ్యసన ప్రాధాన్యతలను ఆలోచన,చరిత్ర,లింగం మరియు వ్యక్తిగత అనుభవాలు ప్రభావితం చేస్తుంది.
4) కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాలకు కళ ,ఆవిష్కరణ,బ్లాక్ కృత్యం,సంగీతం సరైన ఉదాహరణ
5) చురుకైన మరియు స్వయం ప్రతిపత్తి గల అభ్యాసకులుగా మారడానికి పిల్లలు ఆసక్తితో ఉండాలి,చొరవ తీసుకోవాలి,ఆత్మవిశ్వాసం ,ఆవిష్కరణ మరియు ప్రతిస్పందకులుగా ఉండాలి.
6) పంచేద్రియాలు చూడడం,రుచి,స్పర్శ,వాసనా,వినడం
7) ఆవిష్కరణకు ప్రాంతానికి భూతద్దాలు మరియు అయస్కాంతాలు వంటి సామాగ్రి అవసరం
8) పిల్లలు ప్రత్యక్ష కృత్యలలో నిమగ్నమైనప్పుడు బాగా నేర్చుకుంటారు.
9) బోధనా అభ్యాసన ప్రక్రియకు పిల్లలు కేంద్రం
10)అభ్యసన అనుభవాల ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుడు పిల్లల అభ్యాసలను అవసరాలను కనుగొనాలి
11) తరగతి గదిలో అన్ని కృత్యాలు /ఆసక్తి ఉన్న ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి స్థలం తక్కువగా ఉన్నపుడు ఒకే సమయం లో కనీసం నలుగు ఏర్పాటు చేసి మరియు ప్రతి 15 రోజులకు రొటేట్ చేయాలి/మార్చాలి
12) గరిష్ట అభ్యసనం అన్ని ఇంద్రియాలు అభ్యసనంలో పాల్గొన్నపుడు జరుగుతుంది
13) పిల్లల అభ్యసనంలో ఉపాధ్యాయుడు పాత్ర ఫెసిలిటేటర్
14) అభ్యసనం అంటే క్రియాశీల,సహకార మరియు సామాజిక ప్రక్రియ
15) సంభావ్య ఆసక్తి పిలల్లో అనుభవంలోకి రాణి ఆసక్తి ఒకసారి అనుభవంలోకి వస్తే బలంగా మార్పు కలిగి ఉంటుంది
16) తరగతి గదిలో మూడు రకాల పరస్పర చర్యలు ఉంటాయి
17) పిల్లలు సంపూర్ణంగా నేర్చుకోవడం అంటే..పిల్లలు అన్ని వనరుల నుండి సమాచారాన్ని ఒకేసారి గ్రహించడం
18) ఉపాధ్యాయులు పిల్లల అభ్యసన అవసరాలను కనుగొన్న తర్వాత అభ్యసన ప్రణాళికను లేదా బోధనా ప్రక్రియను రూపొందించాలి
19) పెద్దలతో పరస్పర చర్య అంటే..తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని పిల్లల అభ్యసనానికి మద్దతు ఇస్తారు.
20) సమాచారం యొక్క నాలుగు రీతులు దృశ్య,శ్రవణ,శారీరక కదలిక మరియు స్పర్శ
21) పిల్లల అవసరాలను అంచనా వేయడానికి,పిల్లల ఆసక్తి తెలుసుకోవడం,ప్రాధాన్యతలను తెలుసుకోవడం,అభ్యసన శైలిని తెలుసుకోవడం చేయాలి
22) ఒక పిల్లవాడి పూర్వ అభ్యసన అనుభవాలు వారు ఏదుర్కొనే రోజువారీ అనుభవాల నుండి పొందుతారు.
23) కృత్యం/ఆసక్తి ఉన్న ప్రాంతాల ముఖ్య ఉద్దేశ్యం పిల్లలకు..వారికి నచ్చిన ఈవెంట్లలో ఆడడం మరియు పాల్గొనే అవకాశం ఇవ్వడం
24) NCF-2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్-2005
25) పిల్లల అవసరాలను అంచనా వేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
26) సమూహ ప్రాధాన్యత అంటే..ఒంటరిగా,భాగస్వామీతో,చిన్న/పెద్ద సమూహాలలో పనిచేయడానికి ఇష్టపడే పరస్పర చర్య
27) పిల్లల ఆసక్తి తెలుసుకోవడం క్రింద “ముందస్తుగా ఉన్న ఆసక్తి మరియు సంభావ్య ఆసక్తి” లు వస్తాయి
28) తరగతి గదికి మించిన సహజ ప్రపంచానికి మరియు ప్రత్యక్ష అనుభవ క్రుత్యానికి ప్రాప్యత “విశ్లేషణాత్మక ప్రజ్ఞ” పెంచడానికి ఉదాహరణ
29) మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి
30) అభ్యసన రీతులను తెలుసుకోవడం అంటే మనం వ్యక్తిగత ప్రాధ్యాన్యతలు అనుకుంటాము.
31) సామాగ్రితో పరస్పర చర్య అంటే..పిల్లలు భిన్న రకాలైన అబ్యాసన/ఆట సామాగ్రితో నిమగ్నమై ఉంటారు.
32) సృజనాత్మక ప్రజ్ఞ అంటే..ఆలోచనలు మరియు సమస్యలను ప్రత్యెక పద్దతిలో మరియు తరుచుగా ఉహించని మగాల్లో పరిష్కరించడం.
33) అనేక ప్రశ్నలు అడిగే పిల్లలు శోధనాత్మకులు గా ఉంటారు
34) సృజనాత్మక ప్రజ్ఞ అధిక స్టాయిలో ఉన్న పిలలు..తరచు విభిన్నంగా ఆలోచించ గలవారు గా ఉంటారు
35) పిల్లల విభిన్న అభ్యసన రీతులకు మరియు అభ్యసన వేగానికి “సమాచార గ్రహింపు,పరిస్తితి విశ్లేషణ మరియు నిర్ణయం తీసుకునే మార్గాన్ని చూపేది.
36) ప్రత్యక్ష కృత్య అనుభవం కోసం ఉపయోగించే పదం “చేయడం ద్వారా నేర్చుకోవడం”
37) తరగతి గదిలో మూడు రకాల పరస్పర చర్యలు ...సమవయస్కుల పరస్పర చర్య ,పొరుగువారి పరస్పర చర్య మరియు సామాగ్రి పరస్పర చర్య
TS-F04 –FLN కొరకు తల్లిదండ్రుల మరియు కమ్యూనిటి ని భాగస్వాములను చేయడం.
1. తల్లిదండ్రులతో నిరంతరం స్టిరమైన కమ్యూనికేషన్ మరియు వారిని ప్రేరేపించడం, FLN కోసం తల్లిదండ్రులు మరియు కుటుంబాలకు పాత్ర కల్పించడం ముఖ్యం.
2. ఇంట్లో పునాది అక్షరాస్యత వైపు పిల్లలను ప్రోత్సహించడానికి భాగస్వామ్య పటనం సరైనది.
3. తల్లిదండ్రులు మరియు పాటశాల,రెండు వైపులా కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు పద్దతులు లేకపోవడం...తల్లిదండ్రులు మరియు సమాజం యొక్క తక్కువ స్పందన ప్రధాన కారణాలలో ఒకటి
4. పునాది దశలో తల్లిదండ్రుల ప్రమేయం కీలకం మరియు ఇది 3 నుండి 8 సంవత్సరాలు గల పిల్లలను కలిగి ఉంటుంది.
5. తల్లిదండ్రులు మరియు పాటశాల,రెండు వైపులా కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు పద్దతులు లేకపోవడం...తల్లిదండ్రులు మరియు సమాజం యొక్క తక్కువ స్పందన ప్రధాన కారణాలలో ఒకటి
6. పాటశాలలు మరియు కుటుంబాల మధ్య సహకారం ఉండాలని పేర్కొనడానికి ప్రధాన కారణం..అలాంటి సహకారం పాటశాల మరియు ఇంటిలో పిల్లల అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది.
7. వికలాంగ పిల్లలకు గృహ పాటశాల విద్యను ఆడించడంలో తల్లిదండ్రులు/ సంరక్షకులు ఎలా సహాయపడతారు...గృహ పాటశాల కోసం ప్రత్యెక విధ్యావేత్తలతో కలసి పనిచేస్తున్న వనరుల కేంద్రాలు
8. పునాది దశలో పిల్లల అభివృద్దికి తగిన బొమ్మలు/ఆటలను అందించడం వల్ల వారికి కొత్త నైపుణ్యాలను కదలిక సృజనాత్మక,ఆలోచన మరియు పరస్పర చర్య దదన చేసే అవకాశం లభిస్తుంది.
9. వివిధ తరగతి స్టాయిలు గుర్తించిన అభ్యసన ఫలితాలు గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
10. ప్రాధమిక భాష మరియు అక్షరాస్యత నైపుణ్యాలకు సంబంధించినవి..భాష .వ్యక్తీకరణ,కమ్యూనికేషన్ మొదలైన వాటికీ సంబందించిన పిల్లల నైపుణ్యాలు
11. మదింపు ఫలితాలను పంచుకోవడం...కార్యాచరణలో తల్లిదండ్రులను నిగమగ్నం చేయడం మిషన్ మార్గదర్శకాలలో ఒకటి.
12. తమ పిల్లలకు హాని కలిగించని స్తానికంగా అందుబాటులో ఉన్న బొమ్మలు మరియు సామాగ్రిని తల్లిదండ్రులు సేకరించవచ్చు మరియు పిల్లల స్వంత అన్వేషనాత్మక మార్గంలో నేర్చుకునేలా చేయవచ్చు.
13. కమ్యూనిటి యొక్క ప్రమేయం పాటశాల మరియు పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది ఏందుకంటే..పాటశాల మరియు పిల్లలకు సహాయపడే అనేక వనరులు ,భౌతిక.ఆర్ధిక మరియు మానవ వనరులు కమ్యూనిటికీ ఉన్నాయి.
14. పిల్లల వద్దే పాటశాల సమయం తరువాత ఇంటివద్ద ఏక్కువ సమయం గడుపుతారు కాబట్టి ఇంటి నుండి మద్దతు FLN నైపుణ్యాలను మెరుగుపరచడానికి పునాది దశలో తల్లిదండ్రుల నుండి మద్దతు అవసరం
15. టీచర్ ఒక మంచి కమ్యూనికేషన్ ఆచరణ అనుసరిస్తున్నారు ఇది..తల్లిదండ్రుల నుండి వారి అభిప్రాయ నోటును అంగీకరిస్తుంది మరియు తదుపరి కమ్యూనికేషన్ ను సులభతరం చేయడానికి సొంత వ్యాఖ్యలను జోడిస్తుంది.
16. PTM సమయంలో ,పిల్లలు తలక్రిందులుగా పుస్తకాన్ని పట్టుకోవడం గురించి ఉపాధ్యాయుదు మాట్లాడినప్పుడు,ఆటను పిల్లల పుస్తక నిర్వహణ మరియు పునాది అక్షరాస్యత గురించి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు
17. పనికి రాణి వసువులు మరియు రీసైకిల్ చేసిన సామాగ్రిని సేకరించి తీసుకురావాలని తల్లిదండ్రులు/కమ్యూనిటిని అడగడం.. FLN కార్యకలాపాల కోసం తగిన,సురక్షితమైన.సృజనాత్మక బొమ్మల/ఆటలను సృష్టించడానికి సహాయపడుతుంది.
18. తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు పాడగలరు (ఫౌండేషన్ లోతరాసిని ప్రోత్సహించదానికి) మరియు వారిని పద్యం/పాతలో ప్రాస పదాలు గుర్తించడానికి ప్రోత్సహించవచ్చు.
19. తల్లిదండ్రులు తక్కువ ఖర్చుతో బొమ్మలు తయారు చేయడంలో పిల్లలకు పాత్ర కల్పించినప్పుడు వారిలో సృజనాత్మక నైపుణ్యాలు మాత్రమే కాకుండా,పిల్లలు ప్రాదేశిక మరియు ఆకృతి భావనలను మరియు వాటి నేపధ్యాన్ని కూడా పొందుతారు...ఈ అభివృద్దికి సహాయపడుతుంది.
20. స్టానికంగా అందుబాటులో ఉంది ఖర్చు లేని సామాగ్రితో ఇంట్లో కలసి కళా కార్యకలాపాలు చేయడం మరియు ప్రదర్శించడం ఒక పాలు పంచుకునే కృత్యం
21. పాటశాలలు స్నేహపూర్వకంగా మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికినపుడు, విజయవంతమైన భాగస్వామ్య కార్యక్రమాలను రూపొందించడం సులభంగా ఉంటుంది.
22. పాటశాల మరియు కుటుంబాల మధ్య బలమైనబంధాన్ని అనేక మార్గాలు ఉన్నాయి.దేనికోసం పిల్లల అభ్యసన మరియు అభివృద్ధి యొక్క అన్ని అంశాలపై ఇద్దరి మధ్య నిరంతర కమ్యూనికేషన్ ఉండడం అవసరం.
23. తల్లిదండ్రులు ఇంటిలోని వివిధ భాగాలను గది,వంటగది,స్కూల్ బ్యాగ్ ,టాయిలెట్ ,తలుపు పేర్లతో లేబుల్ చేయడం ద్వారా ముద్రిత అక్షర మరియు సంఖ్యా సంపన్న వాతావరణం సృష్టించవచ్చు.
24. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు విషయాలను తెలపడానికి ఉపాధ్యాయుడికి డైరీలో రాసే నోటు మంచి పద్దతి.
25. పిల్లల విద్యలో తల్లిదండ్రుల అంచనాలు మరియు వారి ఇచ్చే అసలు మద్దతుకు మధ్య విభజనకు ప్రధాన కారణం అర్ధవంతమైన భాగస్వామ్యల అభివృద్దిపై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సరిగా దృష్టి పెట్టకపోవడం.
26. గృహ వాతావరణాన్ని ముద్రిత పుస్తకాలతో అందుబాటును పెంచడం ద్వారా తల్లిదండ్రులు మరియు కుటుంబాలు తమ పిల్లలో పునాది అక్షరాస్యత నైపుణ్యాలు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది
27. పిల్లల అభ్యసన స్టాయిల గురించి కమ్యూనిటి మరియు తల్లిదండ్రులకు మెరుగైన అభ్యసన ఫలితాలను సాదించడం పై అవగాహన కల్పించాలి.
28. PTM లకు క్రమం తప్పకుండా హాజరు కావడం వల్ల పిల్లల పురోగతి, అభివృద్ధి అవకాశం ఉన్న అన్ని అంశాలు గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది.
29. తల్లిదండ్రులు వ్యక్తిగతంగా లేదా సమూహంగా తగిన కార్యకలాపాలు ..పిల్లల పరిసరాలు మరియు అనుభవాలు లకు సంబందించినవి ఏర్పాటు చేయవచ్చు.
30. పిల్లల విద్య లో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం అనేది ..పిల్లల అభ్యసన మరియు పెరుగుదలలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది.
31. కుటుంబాలు FLN లో అభ్యసనానికి మద్దతు ఇవ్వాలనుకుంటే వారు ప్రతి స్తాయికి ఉన్న అభ్యసన ఫలితాలు తెలుసుకోవాలి.
32. ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా పునాది సంఖ్యా పరిజ్ఞానం ప్రోత్సహించదానికి అక్షరాలూ దిద్దడం కార్యాచరణ కాదు
33. పిల్లలో కధల పట్ల అవగాహనను పెంచడానికి తల్లిదండ్రులు బిగ్గరగా చదవడం కార్యకలాపాలను చేయవచ్చు.
34. FLN ను ‘FLN కార్యకలాపాల్లో తల్లిదండ్రులు పాల్గొనడం మరియు అవగాహన కల్పించడం ద్వారా మెరుగుపరచవచ్చు.
35. కమ్యూనిటి మద్దతు కోసం కార్యక్రమాలను నిర్వహించదానికి మీడియా వనరులు,జానపద గేయాలు,వీధి నాటకాలు తోలుబొమ్మల ప్రదర్శనలు ఉన్నాయి
36. తల్లిదండ్రులు మరియు కమ్యూనిటి సభ్యులు పూర్వ పాటశాల కార్యక్రమంలో నిరంతరం కమ్యూనికేషన్ ,కార్యశాలలు, PTMలు మరియు తల్లిదండ్రుల సమావేశాలు ద్వారా పాల్గొనాలి
Registration Process Step by Step in Telugu
మీరు కొత్తవారు అయినట్లయితే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు Register here బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
మొదటగా మీయొక్క డేట్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు నమోదు చేయండి. పేరులో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నమోదు చేయండి.
మీరు మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీయొక్క సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ మెయిల్ ఐడి ద్వారా అయినట్లయితే మీ యొక్క వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ని కరెక్ట్ గా నమోదు చేయండి. తప్పులు ఉన్నట్లయితే లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని ఒకసారి చెక్ చేసుకోండి.
తర్వాత మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాస్వర్డ్ లో ఎనిమిది క్యారెక్టర్స్ తప్పకుండా ఉండాల్సి ఉంటుంది.
వీటిలో ఒక బిగ్ ఆల్ఫాబెట్, ఒక స్మాల్ ఆల్ఫాబెట్, ఒక నెంబర్ మరియు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
Ex: Testword@5678
నెక్స్ట్ బాక్స్ లో అదే పాస్వర్డ్ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.
I understand and accept the diksha terms of use చెక్ బాక్స్ లో రైట్ మార్క్ ఇవ్వండి.
నెక్స్ట్ రిజిస్టర్ క్లిక్ చేయండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడి కి ఒక ఓటిపి వస్తుంది ఓటీపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ విజయవంతం అవుతుంది తర్వాత మీరు లాగిన్ చేయవలసి ఉంటుంది.
లాగిన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన కంటెంట్ తెలుసుకోవడానికి చేయడానికి కొన్ని డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటగా మీరు బోర్డు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ సెలెక్ట్ చేయండి. (మీ స్టేట్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ బోర్డు సెలెక్ట్ చేయండి)
మీడియం సెలెక్ట్ చేయండి.
మీరు కోర్స్ ఏ మీడియంలో పూర్తి చేయాలి అనుకుంటున్నారో ఆ మీడియం మాత్రమే సెలెక్ట్ చేయండి.
క్లాస్ అని ఉన్న చోట others సెలెక్ట్ చేయండి.
సబ్జెక్ట్ అని ఉన్న చోట CPD అని సెలెక్ట్ చేయండి.
వివరాలు సబ్మిట్ చేయండి తర్వాత స్క్రీన్ లో పేరెంట్స్, స్టూడెంట్, టీచర్ School Head అని కనిపిస్తాయి.
మీరు టీచర్ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి.
మన లొకేషన్ వివరాలు కనిపిస్తాయి.
చివర్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి.
తర్వాత submit Button పైన క్లిక్ చేయండి.
మీ అన్ని వివరాలు సేవ్ చేయడం జరుగుతుంది. దీనితో లాగిన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
మీ ప్రొఫైల్ చెక్ చేయడానికి రైట్ సైడ్ టాప్ లో సర్కిల్లో మీయొక్క నేమ్ లోని మొదటి ఇంగ్లీష్ అక్షరం కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి మీ యొక్క ప్రొఫైల్ వివరాలన్నీ కనిపిస్తాయి.
మీయొక్క కోర్సు పూర్తయిన తర్వాత లాగవుట్ చేయండి మళ్ళీ కోర్సు లోకి రావటానికి లాగిన్ చేయండి.
మీరు కోర్సు పూర్తి చేసిన తర్వాత మీయొక్క సర్టిఫికెట్ ప్రొఫైల్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.