PRTU భద్రాద్రి కొత్తగూడెం
ట్రాన్స్ పర్స్ విషయంలో 3సం. లోపు రిటైర్మెంట్ ఉండి, తప్పని సరి బదిలీలో లేని - వారు తమకు ఇష్టమయిన స్కూల్స్ ఆప్ట్ చేసుకొన్న తర్వాత మీ స్కూల్ ను చివరగా ఆప్టి చేసుకొనే ఫెసిలిటీ లేదు. అయినప్పటికే మీరు - ఎంచు కొన్న ప్లేసెస్ రాని పక్షంలో, మీరు తప్పని - సరి ట్రాన్స్ఫర్ లో లేరు కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్న ప్లేస్ లో ఆటోమాటిక్ గా రిటైన్ చేయబడతారు. సమస్య లేదు
ఆప్షన్స్ ఎంచుకున్న తరువాత సేవ్ చేసినట్లయితే మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. పూర్తిగా నిర్థారించుకున్న తర్వాత "ఫ్రీజ్" చేయాలి. ఒక సారి ఫ్రీజ్ చేస్తే మళ్ళి "ఎడిట్" అనేది లేదు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన సరికొత్త అప్డేట్ లను ఈ వెబ్ పేజిలో చూడవచ్చు.
- *Relieving and Joining software for TS Transfers 2023
- *Promotion fixatioin software.
- *Declaration for Unmarried Female Teachers
- *Spouse certificate PDF
- *Declaration for Unmarried Female Teachers
- *Spouse certificate Word
- * TS Transfers Schedule 2023
- *TS G.O Ms. No.05 S.E (Ser.ll) Depr., Dt. 25.01.2023.
- *TS G.O Ms. No.09 S.E (Ser.ll) Depr., Dt. 07.02.2023.
- *SPECIMEN SIGNATURES CERTIFICATE IN PDF
- *SPECIMEN SIGNATURES CERTIFICATE IN EXCEL
Transfer Options Exersise Form
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులలో భాగంగా మనం అప్లై చేసుకున్న అప్లికేషన్ మన జిల్లా విద్యాధికారి గారిచే పరిశీలింప బడిందో లేదో ఇక్కడ తెలుసు కోవచ్చు.
దీనికోసం కింది లింక్ ని క్లిక్ చేయండి.
మీ మొబైల్ నెంబర్, ఎంప్లాయ్ నెంబర్ ని ఇవ్వండి.
మీ మొబైల్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేయండి.
మీ అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది.
అప్లికేషన్ చివరలో DEO గారిచే APPROVED మరియు VARIFIED అని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
NOTE:-
DEO వెరిఫై కాని వారికి ENTERED MOBILE NUMBER IS NOT REGISTERD అని వస్తుంది. వెరిఫై ఇంకా కాలేదు అని అర్థం.
మీ అప్లికేషన్ స్టేటస్ కొరకు కింది లింక్ పై క్లిక్ చేయండి.
LINK-1 | CLICK HERE |
LINK-2 | CLICK HERE |
తెలంగాణ ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియలో భాగంగా సంబంధిత షెడ్యుల్
TS TEACHERS TRANSFERS
REVISSED SCHEDULE
REVISSED SCHEDULE
ACTIVITY | DATES |
ఆన్ లైన్ లో దరఖాస్తుల సమర్పణ | SEP ౩-5 |
దరఖాస్తు చేసిన కాపీలు DEO ఆఫీస్ లో సమర్పించుట | SEP 6-7 |
సీనియారిటీ,లిస్టు విడుదల | SEP 8-9 |
అభ్యంతరాల స్వీకరణ | SEP 10-11 |
ఫైనల్ సీనియారిటీ,లిస్టు విడుదల వెబ్ ఆప్షన్ లు ఇవ్వడం Gr-II HM | SEP 12-1౩ |
ఎడిట్ ఆప్షన్ | SEP 14 |
ఆన్ లైన్ లి HM ల బదిలీలు | SEP 15 |
HM ల ఖాళీల ప్రకటన | SEP 16 |
స్కూల్ అసిస్టెంట్ నుండి HM ల పదోన్నతులు | SEP 17-19 |
SA ల ఖాళీల ప్రకటన వెబ్ ఆప్షన్ లు ఇవ్వడం | SEP 20-21 |
ఎడిట్ ఆప్షన్ | SEP 22 |
SA ల బదిలీలు | SEP 2౩-24 |
SA ల ఖాళీల ప్రకటన | SEP 25 |
SGT నుండి SA ల పదోన్నతులు | SEP 26-28 |
SGT ల ఖాళీల ప్రకటన వెబ్ ఆప్షన్ లు ఇవ్వడం | SEP 29-OCT 1 |
ఎడిట్ ఆప్షన్ | OCT 2 |
SGT, భాషా పండితులు, PET ల బదిలీలు | OCT ౩ |
అప్పీల్స్ | OCT 5-19 |