FLN తొలిమెట్టు ఆగస్ట్ నెల టెస్ట్ పెట్టాల్సి ఉంది మరియు FA - 2 టెస్ట్ కూడా పెట్టాల్సి ఉంది. FA - 2 సిలబస్ తో తొలిమెట్టు ప్రకారం FA - 2 ప్రశ్న పత్రాలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ద్వి భాష (Bilingual) లో తయారు చేయబడ్డాయి. అనగా రెండింటికీ కలిపి ఒకే టెస్ట్ పెడితే సరిపోతుంది. ఈ ప్రశ్న పత్రాలు ఈ క్రింద లింక్ లోనుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Note: Maths Exam Papers ౩,4,5 తరగతులకు కలిపి ఒకే పెపర్ ఉంటుంది గమనించగలరు