CPS Employees-Annuity Providers-Types Pensions
1) SBI Life Insurance Co.
Ltd
2) HDFC Life Insurance Co.
Ltd
3) ICICI Prudential Life
Insurance Co. Ltd
4) Star Union Dai-ichi Life
Insurance Co. Ltd
5) Reliance Life Insurance Co. Ltd
6) Bajaj Allianz Life Insurance Co. Ltd
ముందుగా ప్రభుత్వరంగ సంస్థలలో పెడితే ఏవిధమైన పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి, పెన్షన్ ఎంతెంత వస్తుందో పరిశీలిద్దాం.
5) Reliance Life Insurance Co. Ltd
6) Bajaj Allianz Life Insurance Co. Ltd
ముందుగా ప్రభుత్వరంగ సంస్థలలో పెడితే ఏవిధమైన పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి, పెన్షన్ ఎంతెంత వస్తుందో పరిశీలిద్దాం.
Life
Insurance Corporation of India
Life Insurance Corporation of
India వారు చాలా రకాల పెన్షన్ లను అందుబాటులో
ఉంచారు అవి ఏంటో? ఎంత చెల్లిస్తారో చూద్దాం.
(ఉద్యోగి వయస్సును బట్టి చెల్లించే పెన్షన్ మారుతూ ఉంటుంది) పెన్షన్
నెలనెలా లేదా 3నెలలకు గాని 6నెలలకు గాని సంవత్సరానికి ఒకసారి గాని పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు నెంవారి పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు.
నెలనెలా లేదా 3నెలలకు గాని 6నెలలకు గాని సంవత్సరానికి ఒకసారి గాని పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు నెంవారి పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు.
58 సంవత్సరాల ఉద్యోగి పది లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి (*15%
సర్వీస్ టాక్స్ అదనంగా చెల్లించాలి) ప్రతి
నెల ఎంత పెన్షన్ చెల్లిస్తారో కింది పట్టికలో చూపాను.
250000/-, 500000/-, 750000/-, 1000000/- Investment పెరుగుతూ ఉంటే పెన్షన్ ఎక్కువ చెల్లిస్తారు. నేను 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్ చేసినా కూడా గరిష్ట పెన్షన్ ఎంత వస్తదో చెప్పుతూ... కొత్త పెన్షన్ వలన లాభం లేదని తెలిసేలా 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదికగా తీసుకున్నాను.
250000/-, 500000/-, 750000/-, 1000000/- Investment పెరుగుతూ ఉంటే పెన్షన్ ఎక్కువ చెల్లిస్తారు. నేను 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్ చేసినా కూడా గరిష్ట పెన్షన్ ఎంత వస్తదో చెప్పుతూ... కొత్త పెన్షన్ వలన లాభం లేదని తెలిసేలా 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదికగా తీసుకున్నాను.
Pension Payable for 10 Lacks
Investment
|
||
Annuity Option
|
Online (HPP 1%extra)
|
Offline
|
(i) Annuity payable for life
|
7277
|
7208
|
(ii-a) Annuity payable for 5 yrs
and life thereafter
|
7235
|
7167
|
(ii-b) Annuity payable for 10 yrs
and life thereafter
|
7117
|
7050
|
(ii-c) Annuity payable for 15 yrs
and life thereafter
|
6966
|
6900
|
(ii-d) Annuity payable for 20 yrs
and life thereafter
|
6772
|
6708
|
(iii) Annuity payable for life
with ROC on death of annuitant
|
5636
|
5583
|
(iv) Annuity payable for life
increasing at 3% simple pa
|
5880
|
5825
|
(v) Annuity payable for life with
50% annuity payable to spouse on death of annuitant
|
6797
|
6733
|
(vi) Annuity payable for life with
100% annuity payable to spouse on death of annuitant
|
6377
|
6317
|
(vii) Annuity payable for life
with 100% annuity payable to spouse on death of annuitant with ROC on death
of Last Survivor
|
5611
|
5558
|
- Annuity Purchase price is exclusive of Service tax and Cess.
- Higher incentives for purchase price over and equal to 2,50,000/-, 5,00,000/-, 7,50,000/-,10,00,000/-.
- Annuity will remain constant throughout the life except ASP scheme4 where it will increase at 3% every year.
- Purchase price shall be returned to nominee/Legal heir only under ASP scheme 3&7
- Annuity rates are quoted are monthly rates.
(i) Annuity payable for life :
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్
చెల్లించరు. వీరు ఇన్వెస్ట్ చేసిన
అమౌంట్ కూడా తిరిగి చెల్లించరు.
(ii-a) Annuity payable for 5 yrs and
life thereafter
(ii-b) Annuity payable for 10 yrs
and life thereafter
(ii-c) Annuity payable for 15 yrs
and life thereafter
(ii-d) Annuity payable for 20 yrs
and life thereafter
ఈ (ii) a నుండి d వరకు ఉన్న ప్లాన్స్ పైన నాకు అవగాహన లేనందున దీని గురించి తెలుపలేకపోతున్నాను
ఈ (ii) a నుండి d వరకు ఉన్న ప్లాన్స్ పైన నాకు అవగాహన లేనందున దీని గురించి తెలుపలేకపోతున్నాను
(iii)
Annuity payable for life with ROC on death of annuitant :
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్
చెల్లించరు. కానీ వీరు ఇన్వెస్ట్ చేసిన
అమౌంట్ తిరిగి వారి Nominee కి కానీ Legal Heir కి కానీ చెల్లిస్తారు.
(iv)
Annuity payable for life increasing at 3% simple pa :
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్
చెల్లించరు. వీరు ఇన్వెస్ట్ చేసిన
అమౌంట్ తిరిగి చెల్లించరు. కానీ ప్రతి
సంవత్సరం పెన్షన్ లో 3% పెరుగుదల ఉంటుంది.
(v)
Annuity payable for life with 50% annuity payable to spouse on death of
annuitant :
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్త బ్రతికుంటే
(సగం) 50%
పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లించరు.
(vi)
Annuity payable for life with 100% annuity payable to spouse on death of annuitant
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్త బ్రతికుంటే
(సమాన) 100%
పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లించరు.
(vii)
Annuity payable for life with 100% annuity payable to spouse on death of
annuitant with ROC on death of Last Survivor
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్తకి (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వారి Nominee కి
కానీ Legal Heir కి కానీ చెల్లిస్తారు.
వివిధ వయస్సులవారికి వివిధ అమౌంట్ ఇన్సెస్ట్మెంట్ ఏవిధమైన పెన్షన్ వస్తుందో క్రింద లింక్ ద్వారా తెలుసుకోగలరు.
వివిధ వయస్సులవారికి వివిధ అమౌంట్ ఇన్సెస్ట్మెంట్ ఏవిధమైన పెన్షన్ వస్తుందో క్రింద లింక్ ద్వారా తెలుసుకోగలరు.
ASP Name
Address
LIC of India,Central Office,
Distance Marketing Centre, New India Building, Ground floor, Santa Cruz (W)
Mumbai 400054; Ph 022-26139094, 022-26117044.
Contact Details
Sri. Biswajit Das, Dy.Secretary
(Direct Marketing), Phone: 022-26139094, 022-67819280
Sri. Avinash Raulwar, Admn. Officer (Direct Marketing), Phone: 022-26117044, 022-67819288
Sri. Avinash Raulwar, Admn. Officer (Direct Marketing), Phone: 022-26117044, 022-67819288
Email - online_dm@licindia.com
Annuity
Quotes
To view the pension plans offered by
Life Insurance Corporation of India and to calculate the pension amount, please
click here.
ASP Name
Address
HDFC Life, 11th Floor, Lodha
Excelus, Apollo Mill Compounds, N M Joshi Marg, Mahalakshmi, Mumbai - 400011.
Contact Details
Toll Free No: 18002660524,
1800227227
Email - benefitpayout@hdfclife.com,
nps.annuity@hdfclife.com
Annuity
Quotes
To view the pension plans offered by
HDFC Life Insurance Co. Ltd. and to calculate the pension amount, please click here.
ASP Name
Address
ICICI Prudential Life Insurance
Company, ICICI Prulife Towers, 1089 Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai-
400025
Contact Details
Ms. Meena Verma, Mobile Number:
09876136627
Email - meena.verma@iciciprulife.com
Annuity Quotes
To view the pension plans offered by
ICICI Prudential Life Insurance Co. Ltd and to calculate the pension amount,
please click here.
ASP Name
Address
SBI Life Insurance Co Ltd, New
Business Department, Central Processing Centre, Seawoods Grand Central, Tower
2, 8th Level, Plot No. R-1, Sector 40, Seawoods, Nerul Node, Navi Mumbai - 400
706.
Contact Details
1800 103 4294
Email -online.cell@sbilife.co.in
Additional Link
Annuity Quotes
To view the pension plans offered by
SBI Life Insurance Co. Ltd. and to calculate the pension amount, please click here.
ASP Name
Address
Star Union Dai-ichi Life Ins. Co
Ltd, Raghuleela Arcade, 11th Floor, IT Park,Sector 30A, Vashi, Navi Mumbai -
400703, # 022 3954 6300, Toll Free No:1800 200 8833
Contact Details
1800 266 8833
Email - customercare@sudlife.in
Email - customercare@sudlife.in
SBI Life
Insurance Co. Ltd
Annuity Option
|
Pension Payable for 10 Lacks
Investment
|
Lifetime Income (Scheme ID :
AS0001001)
|
6873
|
Life time Income with Capital
Refund
(Scheme ID:
AS001002)
|
5002
|
Life and Last Survivor - 100%
Income
(Scheme
ID: AS001003)
|
5557
|
Life and Last Survivor with
Capital Refund -100% Income (Scheme ID: AS001004)
|
4704
|
NPS - Family Income Option (Scheme
ID: AS0001005)
|
4704
|
SBI Life Insurance Co. Ltd వారు 5 రకాల పెన్షన్లను అందిస్తున్నారు అవి
Lifetime
Income (Scheme ID : AS0001001) :
Annuity installment is payable,
at a constant rate, throughout the life of the annuitant. On death, the payouts
will cease.
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్
చెల్లించరు. వీరు ఇన్వెస్ట్ చేసిన
అమౌంట్ కూడా తిరిగి చెల్లించరు.
Life
time Income with Capital Refund (Scheme ID: AS001002) :
Annuity installment is payable
throughout the life of the annuitant. On death, the payouts will cease and the
purchase price will be refunded.
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్ చెల్లించరు. కానీ వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వారి Nominee కి కానీ Legal Heir కి కానీ చెల్లిస్తారు.
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్ చెల్లించరు. కానీ వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వారి Nominee కి కానీ Legal Heir కి కానీ చెల్లిస్తారు.
Life
and Last Survivor - 100% Income (Scheme ID: AS001003) :
Annuity installment is payable
throughout the life of the primary (first) annuitant. On death, the payouts
would be made to the second annuitant, if alive. On death of the last surviving
annuitant, the payouts will cease.
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్త
బ్రతికుంటే (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరు
ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లించరు.
Life
and Last Survivor with Capital Refund -100% Income (Scheme ID: AS001004):
Annuity installment is payable
throughout the life of the primary (first) annuitant. On death, the payouts
would be made to the second annuitant, if alive. On death of the last surviving
annuitant, the payouts will cease and the purchase price will be refunded.
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్త
బ్రతికుంటే (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరు
ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లిస్తారు.
NPS
- Family Income Option (Scheme ID: AS0001005) :
Annuity payments would be made to
the annuitant and his/ her spouse throughout their lifetime. Thereafter, these
payouts would be made to the subscriber's mother and after her, to the father.
On death of the father, the purchase price would be refunded to the annuitant's
child/ nominee.
ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి
జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల
నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి
మరణానంతరం వీరి భార్య/భర్త
బ్రతికుంటే (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు.
వీరి అనంతరం ఉద్యోగి తల్లికి
బ్రతికి ఉంటే తల్లికి చెల్లిస్తారు, తల్లి అనంతరం తండ్రి
బ్రతికి ఉంటే తండ్రికి చెల్లిస్తారు, తండ్రి అనంతరం ఉద్యోగి నామిని / పిల్లలకు వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లిస్తారు.
వివిధ వయస్సులవారికి వివిధ అమౌంట్
ఇన్సెస్ట్మెంట్ ఏవిధమైన పెన్షన్ వస్తుందో క్రింద లింక్ ద్వారా తెలుసుకోగలరు.