ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

How to cast Vote by Postal Ballet Method, Process of Using postal ballot

How to cast Vote by Postal Ballet Method, Process of Using postal ballot 

తెలంగాణ శాసనసభ ఎన్నికల కొరకు మీ ఓటరు జాబితాలో మీ ఓటు ఉందో లేదో తెలుసుకొని  ఓటర్ఐ డీ కార్డు / ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోండి

 మీ  ఓటు ను 3 విధాలుగా తెలుసుకోవచ్చు 
1. వ్యక్తిగత వివరాల ద్వారా  
2.  EPIC సంఖ్య ద్వారా 
3 . SMS ద్వారా ఓటు ను గుర్తించ వచ్చు.
ఈ క్రింది లింక్ ద్వారా మీ ఓటును గుర్తించి ఓటర్  ఐ.డి ని డౌన్లోడ్ చేసుకోండి
 Click here to check your vote in voter list and download voter ID / EPIC ID Card


ఎన్నికల విధులలో పాల్గొనుచున్న ఉద్యోగులు , ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే విధానం 
పోస్టల్ బాలట్ వేసే విధానం 
1. మీకు పోస్టులో ఒక పెద్ద white కవర్లో  blue cover , pink cover ,yellow cover వస్తాయి
2. వీటితో పాటు 13A form మరియు ballot పేపర్ వస్తుంది
3. ఇప్పుడు 13A లో పోస్టల్ బాలట్ నెంబర్ వ్రాసి మన సంతకం పెట్టి గజెటెడ్ తో రెండు చోట్ల సంతకాలు పెట్టించి దానిని BLUE COVER పెట్టాలి
4 .బాలట్ పేపర్ లో మనం ఓటు వెయ్యలనుకొనే ఆభ్యర్తి పేరు వద్ద WRIGHT ✔ మార్క్ పెట్టాలి బాలట్ పేపర్ ను PINK COVER లో పెట్టాలి
5.ఈ  రెండు కవర్లను YELLOW COVER లో పెట్టాలి
6. అన్ని కవర్లను సీల్ చేయాలి

Voting by Postal Ballet Method, Process to Vote through postal ballot Instructions  
Click here for Postal Ballet request letter / application form 12 for general elections download from here. 

 click here for Voting by Postal Ballet Method, Process to Vote through postal ballot Instructions  in telugu