తెలంగాణలో..
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి,
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి
మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ( శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖపట్నం )ఉపాధ్యాయ నియోజకవర్గానికి
దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
ఓటర్ల జాబితా కోసం అక్టోబరు 1న ప్రకటన విడుదల , నవంబరు 6వరకు ఓటు హక్కు
కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా
ప్రకటించనున్నారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కాబోతున్న 6 ఎమ్మెల్సీ స్థానాలకు
ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2019
మార్చి 29 తో ఏపీ, తెలంగాణలలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎన్నికైన
ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్ 3
ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు ఎన్నిక జరిపే ప్రక్రియలో
భాగంగా ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంబించినది. ఏపీలో ఖాళీ
కానున్న ఎమ్మెల్సీ స్థానాలు: 1.ఉభయగోదావరి జిల్లాలు (పట్టభద్రుల) 2.
కృష్ణా, గుంటూరు (పట్టభద్రులు) 3. శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖపట్నం
(ఉపాధ్యాయుల)
Note: ఈ ఎన్నికలలో ఓటు నమోదు చేసుకోడానికి కొత్త గా దరఖాస్తు
చేసుకోవాలి. గతంలో ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు కుడా మరల వారి దరఖాస్తు
సమర్పించాలి.
పట్టభద్రులు నియోజక వర్గానికి ఓటు నమోదు అర్హత :
> భారతతీయ పౌరుడు అయి ఉండాలి. నవంబరు 2018 కి ముందు మూడు సవత్సరాలు ముందే
పట్టభద్రుడు అయి ఉండాలి.
ధరఖాస్తుతో పాటు జత చేయవలసినవి:
> పాస్ పోర్ట్ సైజు ఫోటో అసెంబ్లీ ఓటరు EPIC నెంబర్ కావలెను.
> డిగ్రీ / డిప్లమో సర్ది ఫికేట్
Online లో ఓటు ఎలా నమోదు చేసుకోవాలి ?
Online బటు నమోదు చాల సులభము గా చేసుకోవచ్చు www.ceoandhra.ap.nic.in
వెబ్సైటు లో లాగిన్ అయి E Registration ను సెలెక్ట్ చేస్తే ఇక్కడ Council
Constituency సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఫారం 18 పట్టభద్రులు , ఫారం 19
టీచర్స్ నియోజక వర్గానికి చెందినవి అందుబాటులో ఉన్నాయి. మనకు కావలసిన ఫారం
ను ఎంపిక చేసుకోవాలి చాల సులభంగా online నమోదు చేసుకోవచ్చు. online లో
నమోదు చేసుకోడానికి ముందుగా మన పాస్ పోర్ట్ సైజు ఫోటో, పట్టభద్రులు వారి
డిగ్రీ సర్టిఫికేట్ , టీచర్స్ అయితే వారి సర్వీస్ సర్టిఫికేట్ ముందుగ
స్కాన్ చేసుకుని ఉండాలి. అవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
Verify Name / Check your Vote in the Electoral Roll through SMS
Send SMS to 9223166166
TS VOTE VOTERID NO
Example:- TS VOTE ABC1234567
(OR)
Send SMS to 51969
TS VOTE VOTERID NO
Example:- TS VOTE ABC1234567