ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

SBI Housing Loan Interest and Principal Amount Statement

హౌసింగ్ లోన్ ఇంటరెస్ట్ మరియు ప్రిన్సిపల్ స్టేట్మెంట్  డౌన్లోడ్ చేసుకునే విధానం హౌసింగ్ లోన్ తీసుకున్న ఉద్యోగులు మరియు టీచర్స్ హౌసింగ్ లోన్ Interest మరియు Principal అమౌంట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ కింద తెలిసపిన విధానం ద్వారా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కలిగిన వాళ్ళు అందరూ కూడా హౌసింగ్ లోన్ ఇంటరెస్ట్ మరియు ప్రిన్సిపల్ ను మన ఫోన్ ద్వారా గాని మన సిస్టమ్ ద్వారా గాని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలదు. కింద ఇవ్వడం జరిగింది దీని తెలుసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు

How to Download State Bank of India Home Loan Interest and Principal Amount Certificate Online

Procedure for Obtaining SBI Home Loan Statement or Interest Certificate Online in State Bank of India Internet Banking. How to Download SBI Home Loan Interest and Principal Amount Certificate Online Employees and Teachers need to submit Home Loan Interest and Principal Amount Details as they get Tax exemption in Income Tax Returns. While preparing Income Tax Returns for 2019-20 Assessment year employee and teachers need Home Loan deductions Principal amount and Interest amount. Know here how to download Home Loan Certificate through SBI Net Banking.

SBI Home loan Statement Step by Step download Process 


First we have to Login into SBI Net Banking
Click on e-Services
Click on Certificates
Click on Home Loan Interest Certificate
Click on Submit
Click on Download PDF (No need any Signature)