ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

Data entry of Teachers TS Child Info new website

ఛైల్డ్ ఇన్ఫో కొత్త‌ వెబ్సైట్ లో ఉపాధ్యాయుల‌ వివ‌రాలు స‌రిచూసుకోండి. పాఠ‌శాల‌ లాగిన్ ద్వారా 
మీ వివ‌రాలు అప్డేట్ చేసుకోండి.
 ప్రధానోపాధ్యాయులకు సూచనలు.   
చైల్డ్ ఇన్ఫో వెబ్సైటు పూర్తిగా క్లోజ్ కావడం జరిగింది దాని స్థానం లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
అనే వెబ్సైటు ఓపెన్ కావడం జరిగింది.
ఇకనుండి పాఠశాలలో చదివే విద్యార్థుల వివరాలు ఇందులోనే ఎంట్రీ చేయవలసి ఉంటుంది.
ఇంతకు ముందు చైల్డిన్ఫో వెబ్సైటు లో ఎంట్రీ చేసిన విద్యార్థుల వివరాలు ఇందులో ఎంట్రీ చేయనవసరం లేదు.
చైల్డ్ ఇన్ఫో లో ఎంట్రీ చేయగా మిగిలిన విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఎంట్రీ చేయగలరు.

Login ID and Passwords

School Level
School User Name : school code (Ex: 36010100106) Password : demo

Mandal Level 
Mandal User Name : MEO+Mandal Code (Ex: meo362501) Password : demo

District Level
District User Name : DEO+District Code (Ex: deo3605) Password : demo