Secondary School Examination (Class X) 2019
Enter your Roll Number
Enter Date of Birth ( Type DOB in dd/mm/yyyy format or Click icon )
Enter School No. Enter Centre No. Enter Admit Card ID. (as given on your admit card)
Submit CBSE 10th Results Download cbseresults.nic.in, cbse.nic.in

- సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలు విడుదల.
- సీబీఎస్‌ఈ పది పరీక్షలకు మొత్తం 17.6 లక్షల మంది విద్యార్థులు హాజరు.
- వీరిలో 91.1 శాతం ఉత్తీర్ణత.
- త్రివేండ్రం 99.85 శాతం ఉత్తీర్ణత సాధించి తొలి స్థానంలో నిలువగా..
- చెన్నై 99 శాతం,
- అజ్మీర్ 95.89 శాతంతో తర్వాత రెండు స్థానాల్లో నిలిచాయి.
- కేరళకు చెందిన భావన ఎన్ శివదాస్ 500 మార్కులకుగాను 499 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచింది.
- ఫలితాల కొరకు ఈక్రింది వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు.