ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

WhatsApp fingerprint activate Process in Android Phone in Telugu

How to enable Whatsapp finger print option in phone. How to WhatsApp fingerprint activate Process in Android Phone in Telugu. ఇకపై మీ అనుమతి లేకుండా మీ వాట్సప్ ను మరొకరు ఓపెన్ చేయలేరు. వాట్సప్ చాట్ లోని సందేశాలను కూడా చూడలేరు.
అంతేకాదు.. కనీసం వాట్సప్ కూడా ఓపెన్ కాదు. అదంతా కేవలం మీ సింగిల్ ఫింగర్ ఫ్రింట్ తో కంట్రోల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 2.19.3 బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ డిజేబుల్డ్ చేసినట్టు తెలిపింది.

How to WhatsApp fingerprint activate Process in Android Phone in Telugu

First of all you have to update the whatsapp to it’s latest version in order to enable fingerprint lock feature.
WhatsApp Update link Click here

Updating whatsapp follow this steps:

Open whatsapp and tap on 3 vertical dots on top right side.
Now go to the Settings->Account->Privacy.
Scroll down and find Fingerprint lock.
Enable it and select duration to automatically lock your whatsapp.
That’s it now you have to go through fingerprint lock whenever you open your whatsapp.
Turn on Unlock with fingerprint, and confirm your fingerprint.
Adjust the lock time as per your convenience (Options are immediately, After 1 minute & After 30 minutes).

దాని కిందనే మీకు ‘Show content in Notifications’ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. సాధారణంగా మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు వారి పేరు, వారు పంపిన మెసేజ్ లో మొదటి రెండు లైన్ల వరకు మీకు నోటిఫికేషన్ బార్ లో కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే ఆ మెసేజ్ మీకు నోటిఫికేషన్ బార్ లో కనిపించదు. కాబట్టి వెంటనే దీన్ని కూడా ఎనేబుల్ చేస్తే మంచిది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.