ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Teachers (Employees) Income Tax Software 2024- 25 Available now ........

How withdraw Money without Debit Card at SBI ATM

డెబిట్ కార్డు లేకున్నా కూడా ఏటీఎం నుంచి డబ్బు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో చూద్దాం..



  1. Visit the SBI YONO website https://www.sbiyono.sbi/. Click on 'Login'.
  2. Enter your Net banking user ID and password -- make sure you have an active personal internet banking account. Once you have entered the active user ID and password, click on login again.
  3. Now, you can view the SBI YONO dashboard where you can check your complete account details and can do other e-banking related activities. However, to make cardless cash withdrawals through this website, you need to further scroll down the website to the bottom and under the 'my rewards' section. Here you will find 5 options - YONO Pay, YONO Cash, Bill Pay, Products, Shop, Book & Order. Click on the YONO Cash tab and proceed further.
  4. This step will guide you on how much cash you can withdraw per transaction per day. Net banking users can withdraw a minimum of Rs 500 and maximum of Rs 10,000 in a single transaction. However, in a particular day, you can withdraw a maximum of Rs 20,000 from an SBI ATM via the YONO website. You can conduct these transactions without a debit card or a smartphone with YONO app. So, after going through the details, click on 'Request YONO Cash'.
  5. Under the 'request YONO cash', you can view the balance amount in your savings account. Below the balance amount tab, enter the amount you want to withdraw from the ATM and click on 'Next'.
  6. Initiate the cash withdrawal process through the YONO website by entering a six-digit YONO cash pin for the transaction.
గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఏటీఎం కార్డు లేదా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయొచ్చు.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 6 నెంబర్ల ఎంపిన్‌ను సెట్ చేసుకోండి. దీని సాయంతో యాప్‌‌లోకి లాగిన్ అవ్వొచ్చు. లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో కూడా లాగిన్ కావొచ్చు. ఎంపిన్ వాడటం సులభం.

ఇప్పుడు యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత యోనో క్యాష్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోండి. రిక్వెస్ట్ టు యోనో క్యాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీకు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వస్తుంది. పిన్ ఆరు అంకెలు, యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్‌లో కూడా ఆరు అంకెలు ఉంటాయి. ఈ నెంబర్లు మీ వద్ద ఉన్న తర్వాత దగ్గరిలోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లండి. యాప్‌లోనే దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్ తెలుసుకోవచ్చు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డెబిట్ కార్డు లేకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం స్క్రీన్‌పై యోనో క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత యోనో క్యాస్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అటుపైన అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత యోనో క్యాష్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీకు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

SBI Quick Balance Enquiry Mini Statement Missed Call and SMS Banking Get Details

REGISTRATION

SMS “REG Account Number” to 09223488888. You will receive an SMS

informing successful registration for the facility.
                                                       
   BALANCE ENQUIRY
Give a Missed Call or send an SMS “BAL” to 09223766666. You will receive an SMS informing last balance in your a/c.

MINI STATEMENT
Give a Missed Call or send an SMS “MSTMT” to 09223866666. You will receive an SMS informing last balance and last 5 transactions in your a/c.

Other Services Available under SBI Quick
BLOCK ATM CARD

Send an SMS “BLOCKXXXX” to 567676 (XXXX represents last 4 digit of the card number)
HOME/EDU LOAN INT CERT

Send SMS HLI or ELILoan A/c No. 4 digit password to 09223588888 to get your Home or Edu Loan Int. e-Certificate as a password protected PDF file on your registered email id.

CHEQUE BOOK Request
Send message “CHQREQ” to 09223588888. You will receive an SMS. Please send Consent SMS (CHQACC6 digit No. received in SMS) to 09223588888 within 2 hours of receipt of SMS for further processing.


ATM CARD USAGE CONTROL

  1. Send an SMS “SWON/SWOFFATMXXXX” to 09223966666 (Activate/Deactivate ATM usage)
  2. Send an SMS “SWON/SWOFFPOSXXXX” to 09223966666 (Activate/Deactivate POS usage)
  3. Send an SMS “SWON/SWOFFECOMXXXX” to 09223966666 (Activate/Deactivate e-commerce usage)
  4. Send an SMS “SWON/SWOFFINTLXXXX” to 09223966666 (Activate/Deactivate International usage)
  5. Send an SMS “SWON/SWOFFDOMXXXX” to 09223966666 (Activate/Deactivate Domestic usage)
Note: XXXX represents last 4 digit of the ATM Card number