- మొదటగా Crome app ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.Crome app ఉన్నవారు update చేసుకోవాలి.
- Click the Link we have below
- మొదటి పేజీ ఓపెన్ అవుతుంది. Basic Details Enter చేయండి.
- Next button ప్రెస్ చేయండి.రెండవ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు Crome app లో అడ్రస్ బార్ పక్కన కుడివైపున :మూడు చుక్కలు ప్రెస్ చేయాలి
- అక్కడ Translate అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
- వెంటనే primary language English ఉంటుంది. Select language TELUGU ఎన్నుకోవాలి.
- ఇప్పుడు ఆ పేజీ లో ఉన్న కాంటెంట్ తెలుగు లో కనపడుతుంది.సమాదానాలు ఎన్నుకోండి..
PAGES
తాజా సమాచారం