రైతులకు సంబంధించి చాల ఉపయోగకరంగా ఉంటుంది

రైతుబంధు పథకం వివరాలకి ఇక్కడ చూడండి

రైతు బంధు పథకం డబ్బులు మరియు తెలంగాణ ప్రభుత్వ స్కీముల డబ్బులు బాంక్ అకౌంట్ లో పడినాయో లేదో కేవలం మీ బ్యాంక్ అకౌంట్ ద్వార తెలుసుకోండి

*తెలంగాణ రైతులకి మరింత దగ్గరికి అందుబాటులో సమాచారం కోసం మీ మీ జిల్లా వ్యవసాయశాఖ జిల్లా అధికారి కి నేరుగా మీ రైతు బంధు &రైతు బీమా , పీఎం కిసాన్ సందేహాల్ని తెలుసుకోవాలని అనుకుంటే ఉదయం 11గంటలనుండి మధ్యాహ్నం 3గంటలవరకు మీరు నేరుగా అడిగి తెలుసుకోవచ్చు*
ఖమ్మం 7288894200 భద్రాద్రికొత్తగూడె 7288894268
*రైతు సలహా సమితి హైదరాబాద్ కార్యాలయం*

PM Kisan Samman Nidhi Farmers Payment Status .
ఫై లింకు ఫై క్లిక్ చేసి PM Kisan Samman Nidhi  స్టేటస్ తెలుసుకోండి