సివిల్స్ లో తేలికగా సీటు సాధించాలంటే ఎలా? ఏమిచేయాలి?ఎలా ప్రిపరేషన్ కావాలి... ఇలా అనేక సందేహాలకు సమాధానాలు, అమూల్యమైన సలహాలు, సూచనలతో 2019 బ్యాచ్ తెలంగాణ సివిల్స్ టాపర్ పెద్దిటి ధాత్రిరెడ్డి గారితో ఇంటర్వ్యూ...