ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

MDM Monthly Report Software Available now ........

యొక్క భూమి వివరాలను మీ ఫోన్ తో తెలుసుకోండి.


మీ భూమి వివరాలను తెలుసుకునే మందు కింద ఇచ్చిన అంశాలను చదవండి
…మీ యొక్క జిల్లాను ,డివిజన్,మండలం ,గ్రామమును ఎంచుకోండి.
తరువాత మీ యొక్క ఖాతా నెంబర్ లేదా సర్వే నెంబర్ ఎంటర్ చేయండి.
చివరన get details ఫై క్లిక్ చేసి మీ వివరాలు ను పొందండి.