AUTOMATIC ADVANCEMENT SCHEME (AAS) 6 YEARS/12 YEARS/18 YEARS/24 YEARS SCALE PAY BILL SOFTWARE FOR AP TEACHERS AND AP EMPLOYEES ALL DEPARTMENTS WITH NEW D.A AND NEW HRA AS PER PRC-2015 SCALES.
AAS BILL SOFTWARE FOR ALL DEPARTMENTS
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ కింద 6, 12, 18, 24 సంవత్సరాలు పూర్తి చేసుకోగానే వారికి అదనపు ఇంక్రిమెంట్ ను మంజూరు చేస్తారు.
AAS ARREAR BILL ను తయారు చేసుకోవడానికి EXCEL SOFTWARE ను తయారు చేయడం జరిగింది. దీనిలో మీకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ప్రొసీడింగ్స్, బిల్, షెడ్యూల్స్ జనరేట్ అవుతాయి.