INCOME TAX - FY 2025-26
Income Tax Software Downloads:
- TG Income Tax Software 2025-26 (Final Version)
- TG Income Tax Software 2024-25 (Final Version)
- TG Income Tax Software 2023-24 (Final Version)
- AP Income Tax Software 2023-24 (Final Version)
Important Note for DDOs: TRACES పోర్టల్ నుండి FORM-16 (TDS/TCS) సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేయడం తప్పనిసరి. కేవలం అవే చెల్లుబాటు అవుతాయి. DDOలు ఉద్యోగులకు మాన్యువల్ FORM-16 ఇవ్వకూడదు. ఆదాయపు పన్ను శాఖ ఆన్‌లైన్ కాలిక్యులేటర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Income Tax Online Tax Calculator
Income Tax Slabs (FY 2025-26)
New Tax Regime:
| Income Tax Slabs (Rs) | Rate (%) |
|---|---|
| 0 - 4,00,000 | 0 |
| 4,00,001 - 8,00,000 | 5 |
| 8,00,001 - 12,00,000 | 10 |
| 12,00,001 - 16,00,000 | 15 |
| 16,00,001 - 20,00,000 | 20 |
| 20,00,001 - 24,00,000 | 25 |
| 24,00,001 and above | 30 |
New Tax Regime - ముఖ్యాంశాలు:
- నికర ఆదాయం: రూ. 12.75 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను శూన్యం.
- Standard Deduction: సెక్షన్ 16(ia) కింద రూ. 75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.
- Rebate: సెక్షన్ 87A కింద రిబేట్ వర్తిస్తుంది.
- వయస్సు: సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక స్లాబులు లేవు, అందరికీ ఒకే టాక్స్ రేట్లు.
Tax Payer Services:
| Service Name | Link |
|---|---|
| Income Tax Return Registration | Click Here |
| Status of Tax Refund | Click Here |
| Pay Tax Online | Click Here |
| Apply for PAN | Click Here |
Designed & Developed for Teachers | www.prturambabu.in