TG Schools Annual Grant Utilization Guidelines- School Grant / Maintainance Grant Norms 2026-27
పాఠశాలల గ్రాంట్స్ వివరాలు - 2026-27
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలల గ్రాంట్స్ వివరాలను పొందేందుకు కింద 11-అంకెల UDISE Code ఎంటర్ చేసి Search బటన్ నొక్కండి.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్ వివరాలు (UDISE+ 2025-26 ప్రకారం)
Reference: Proceedings dated August 2, 2026 (Rc.No. 2191/CSG/TSS/PLG/IZ/2026-2).
TG Schools Annual Grant 2026-27 Enrolment-Wise Grant Allocation Slabs
Headmasters and School Management Committees (SMCs) must follow the prescribed financial slabs and expenditure rules outlined below.