ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

Online Automated Proceedings Generation Available now in Proceedings page ........

Paternity Leave

 పితృత్వపు సెలవు (Paternity Leave)

# వివాహితులైన పురుష ఉద్యోగులకు కొన్ని షరతులకు లోబడి 15 రోజుల వరకు పిత్ృత్వపు సెలవు మంజూరు చేయవచ్చును.
(G.O.Ms.No. 231, Fin., dt: 16-9-2005).

# భార్య ప్రసూతి 15 రోజుల ముందు నుండి గాని, అయిన తేది నుండి 6 నెలలలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చును.
(Memo No. 20129 - C/454/FR 1/10, dt 21-7-2010. )