TS School Grants 2025-26
📌 Audit కోసం సమర్పించవలసినవి:
- ✅ Audit Report Form – 6 సెట్లు
- ✅ PPA Details – 6 సెట్లు
- ✅ Bank Statement – 6 సెట్లు
- ✅ UCs – 1 సెట్టు (వెరిఫై చేసి తిరిగి ఇస్తారు)
తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) – అంతర్గత ఆడిట్ కొరకు అవసరమైన రికార్డుల తనిఖీ జాబితా (2025-26)
తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) అంతర్గత ఆడిట్ నిమిత్తం వివిధ కార్యాలయాలు మరియు పాఠశాలలు సిద్ధం చేసుకోవాల్సిన రికార్డుల పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. దయచేసి సంబంధిత రికార్డులను ఆడిట్ కొరకు సిద్ధంగా ఉంచుకోగలరు.
SMCs / CRCs / MRCs కొరకు
- నగదు పుస్తకం & బిల్లులతో కూడిన అసలు వౌచర్లు
- PFMS Payment Advice – ఒక కాపీ
- PPA రిజిస్టర్ & బడ్జెట్ వాచ్ రిజిస్టర్
- నిధుల వినియోగానికి సంబంధించిన తీర్మానాలు
- స్టాక్ రిజిస్టర్
- రసీదులు-చెల్లింపుల నివేదిక – మూడు కాపీలు
- PPA అనుబంధం – మూడు కాపీలు
- PFMS-SNA బ్యాంక్ స్టేట్‌మెంట్ – మూడు కాపీలు
- సివిల్ వర్క్స్ / M-Book / ఒప్పంద పత్రాలు / మినహాయింపుల వివరాలు
- యూనిఫాం స్వీకరణ మరియు పంపిణీ రిజిస్టర్
- వినియోగ ధృవీకరణ పత్రాలు & నిధుల స్వీకరణ ఉత్తర్వులు
- సివిల్ పనులకు సంబంధించిన ఫోటోకాపీలు
PM SHRI పాఠశాలల కొరకు
- నగదు పుస్తకం & బిల్లులతో కూడిన అసలు వౌచర్లు
- PPA రిజిస్టర్ & బడ్జెట్ వాచ్ రిజిస్టర్
- PFMS Payment Advice – ఒక కాపీ
- నిధుల వినియోగ తీర్మానాలు & వినియోగ ధృవీకరణ పత్రం
- SNA బ్యాంక్ స్టేట్‌మెంట్
- రసీదులు-చెల్లింపుల నివేదిక – మూడు కాపీలు
- PPA అనుబంధం – మూడు కాపీలు
- నిధుల స్వీకరణ ఉత్తర్వులు
- సివిల్ వర్క్స్ / M-Book / ఒప్పంద పత్రాలు / మినహాయింపుల వివరాలు
- యూనిఫాం స్వీకరణ మరియు పంపిణీ రిజిస్టర్
- సివిల్ పనుల ఫోటోకాపీలు
- స్థిర ఆస్తుల రిజిస్టర్ & స్టాక్ రిజిస్టర్
- వ్యక్తిగత ఖాతాల ద్వారా చెల్లింపుల ఆధారాలు
ముఖ్య గమనిక: పై పత్రాలను సంబంధిత ఆడిట్ సమయానికి విధిగా అందుబాటులో ఉంచవలెను.
మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి!
మీకు కావాల్సిన అన్ని స్టడీ మెటీరియల్స్ మరియు ఎడ్యుకేషన్ న్యూస్ ఇక్కడ పొందవచ్చు.
Designed & Developed for Teachers | www.prturambabu.in
మీకు కావాల్సిన అన్ని స్టడీ మెటీరియల్స్ మరియు ఎడ్యుకేషన్ న్యూస్ ఇక్కడ పొందవచ్చు.
Designed & Developed for Teachers | www.prturambabu.in