Special Casual Leave
*ప్రత్యేక ఆకస్మిక సెలవులు:*
*(Special Casual Leave )*
🍀 ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.
☘ ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.
☘ ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు.
☘ మహిళా ఉద్యోగులందరూ 5 ప్రత్యేక సాధారణ సెలవులకు అర్హులు.
( G.O.Ms.No. 142 dt: 1.9.2018 )
☘ క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు.
*(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)*
☘ సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.
☘ రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది.
*(G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)*

DOWNLOAD :